అల్లరి నరేష్ "బచ్చలమల్లి" టీజర్ అప్డేట్..! 25 d ago

featured-image

అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న "బచ్చలమల్లి" టీజర్ అప్డేట్ వచ్చింది. నవంబర్ 28న హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో స్క్రీన్ 1 లో 3:30pm కు టీజర్ లాంచ్ ఈవెంట్ మొదలవ్వగా 4:05pm కి టీజర్ రిలీజ్ చేయనున్నారు. అల్లరి నరేష్ కు జంటగా అమృత అయ్య‌ర్ నటించింది. ఈ చిత్రం హాస్య మూవీస్ బ్యానర్ పై రాజీష్ దండా, బాలాజీ గుత్త నిర్మించగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD